Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూకంపం!

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 13, 2026 10:04 AM జాతీయంGeneral
జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూకంపం! - Udayam
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైనట్లు ఎన్‌సీఎస్ అధికారులు తెలిపారు. భూప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...