Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు స్కూల్ బస్సు నడిపిన మైనర్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:30 PM హైదరాబాద్General
ప్రైవేటు స్కూల్ బస్సు నడిపిన మైనర్ - Udayam
శంకర్‌పల్లిలో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సును లైసెన్స్‌ లేని మైనర్‌ నడపడం కలకలం రేపింది. డ్రైవర్‌ బస్సులో ఉండగానే క్లీనర్‌గా పనిచేస్తున్న మైనర్‌ 40 మంది విద్యార్థులతో బస్సును నడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన విద్యార్థి తండ్రి చంద్రశేఖర్‌ పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...