Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ల డ్రైవింగ్: తల్లిదండ్రులపై కేసులు, వాహనాలు సీజ్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 10, 2026 7:39 PM మహబూబాబాద్ General
మైనర్ల డ్రైవింగ్: తల్లిదండ్రులపై కేసులు, వాహనాలు సీజ్ - Udayam
18 సంవత్సరాలు నిండని మైనర్లు ద్విచక్రవాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగం, త్రిపుల్‌ రైడింగ్‌తో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తాళాలు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...