Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలో వరుణ యాగం ప్రారంభించిన మంత్రులు

Follow Udayam on Google
రవళి దేవి Jul 31, 2026 7:48 AM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడలో వరుణ యాగం ప్రారంభించిన మంత్రులు - Udayam
వేములవాడ భీమేశ్వరాలయంలో మూడు రోజుల వరుణ యాగాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రారంభించారు. మానవ ప్రయత్నానికి దైవశక్తి తోడైతే విజయాలు సాధించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. నేతన్నల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...