వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మంగళవారం సందర్శించారు. విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వసతులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రంథాలయ నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను మంత్రి పరిశీలించారు.
Comments
Loading comments...

