వార్తలకు తిరిగి వెళ్లండి

మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మంత్రి వివేక్ ముఖాముఖి నిర్వహించారు. ఫీజులు, పరీక్షలు, ఈసెట్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగదని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

