Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీష్‌పై మంత్రి ఉత్తమ్ మండిపాటు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 21, 2026 6:08 PM హైదరాబాద్General
హరీష్‌పై మంత్రి ఉత్తమ్ మండిపాటు - Udayam
ఈ ప్రభుత్వంలో సన్న వడ్ల కుంభకోణం జరిగిందనడం పూర్తిగా అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి పని పారదర్శకంగా జరుగుతోందని, ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హరీష్ రావు అసత్యాలు మాట్లాడుతున్నారని, ఆయన లేవనెత్తిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు పంపుల నిర్వహణ వేగంగా జరుగుతోందని వివరించారు.

Comments

G
Loading comments...