Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 10, 2026 4:08 PM జోగులాంబ గద్వాల్ General
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు - Udayam
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌దొడ్డి పునరావాస కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకటరామిరెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...