Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అస్వస్థతతో ఐసీయూలో చేరిన మంత్రి శ్రీహరి

Follow Udayam on Google
మానస శర్మ Jul 17, 2026 8:27 AM హైదరాబాద్General
అస్వస్థతతో ఐసీయూలో చేరిన మంత్రి శ్రీహరి - Udayam
తీవ్ర జ్వరం, ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

Comments

G
Loading comments...