Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 11:04 AM హైదరాబాద్తెలంగాణ
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు - Udayam Digital
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ఆలయాన్ని సందర్శించి సాయిబాబా అభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి బంగారు కిరీటం, బంగారు బిళ్లపత్ర మాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...