Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లికి చేరుకున్న మంత్రి సీతక్క

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 6:33 PM ఖమ్మంGeneral
సత్తుపల్లికి చేరుకున్న మంత్రి సీతక్క - Udayam
కాంగ్రెస్ ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లిలో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి సదస్సులో పాల్గొనేందుకు మంత్రి సీతక్క సత్తుపల్లి చేరుకున్నారు. నియోజకవర్గ కేంద్ర పర్యటనలో భాగంగా ఆమె సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రాగమయితో కలిసి కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...