వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ నేరాలకు పాల్పడిన వారిని పరామర్శించేందుకే యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజా సమస్యలపై నిజాయితీ ఉంటే అసెంబ్లీకి హాజరు కావాలని సవాల్ విసిరారు.
జగన్ స్వయంగా అసెంబ్లీకి రావడం లేదని, ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదని ఆక్షేపించారు. పీపీపీ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

