Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి దిగ్భ్రాంతి

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 6:14 PM పార్వతీపురం మన్యంGeneral
పాఠశాల ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి దిగ్భ్రాంతి - Udayam
సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఫోన్‌లో వివరించారు. ప్రమాదంపై లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...