Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్నింగ్‌ వాక్‌లో ప్రజల సమస్యలపై మంత్రి సమీక్ష

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 10:37 AM ఖమ్మంGeneral
మార్నింగ్‌ వాక్‌లో ప్రజల సమస్యలపై మంత్రి సమీక్ష - Udayam
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీలో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నిర్వహణ పనులపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...