వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి రూరల్ మండలం మాధవరంలో రూ.20 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆర్‌కేటీ నుంచి కంచరపల్లె వరకు 400 మీటర్ల మేర రహదారిని నిర్మించారు.
ఈ రహదారితో రాకపోకలు సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు. రాయచోటి నియోజకవర్గాన్ని దశలవారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

