Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల కోసం మంత్రి పూజలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 23, 2026 7:09 PM మెదక్General
వర్షాల కోసం మంత్రి పూజలు - Udayam
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ హుస్నాబాద్‌లోని పలు ఆలయాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ, అయ్యప్ప, కృష్ణా మరియు మరకత లింగేశ్వరస్వామి ఆలయాల్లో జరిగిన యాగాల్లో పాల్గొని, రైతులు సుభిక్షంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...