Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 06, 2026 11:52 AM హైదరాబాద్General
బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు - Udayam
రామమందిరం విరాళాల అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఎదుగుదలకు రాముని పేరు వాడుకున్నారని, ఈ స్కామ్‌పై మోదీ, అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేవుడి పేరుతో జరిగిన ఈ మోసం దేశ ప్రజలకు అవమానకరమన్నారు. అవినీతిని గుర్తించే అయోధ్య ప్రజలు బీజేపీ ఎంపీని ఓడించారని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...