వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట గత ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్రంగా మండిపడ్డారు.
డ్యాం సేఫ్టీ నిపుణుల నివేదిక ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేస్తున్నామని, ప్రమాదకర బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలనడం కేటీఆర్‌కు తగదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

