వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాయి శృతి కనిపించకుండా పోయింది. ఆదివారం ఉదయం నుంచి విద్యార్థిని అదృశ్యమవడంతో పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు వరుసగా అదృశ్యమవుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

