వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను లోపాల్లేకుండా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాంకేతిక లోపాలను సరిచేయాలని, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూలతను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

