వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు సమయంలో విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయన భార్య విజయలక్ష్మిపై బొబ్బిలి పోలీసులు 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేశారు. కేసు దర్యాప్తు కోసం సరూర్‌నగర్ పోలీసులకు బదిలీ చేశారు.
మరోవైపు, తనపై అనుచితంగా ప్రవర్తించారని విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది.
Comments
Loading comments...

