Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డు మెంబర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 08, 2026 3:44 PM సిద్దిపేటతెలంగాణ
రైతుల ఇబ్బందులు, కొత్త పెన్షన్లపై ప్రశ్నించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనపై ఆగ్రహం వ్యక్తం చేసి బెదిరించారని బొమ్మనపల్లి వార్డు మెంబర్‌ ఆరోపించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రి ప్రవర్తనపై సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకుంటూ వార్డు మెంబర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి బెదిరించారని ఆరోపించారు.

Comments

G
Loading comments...