Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 02, 2026 6:04 AM హైదరాబాద్General
మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు - Udayam
భారాస పదేళ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి, కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు సంపాదించిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. భారాసను ‘ఫాంహౌస్‌ రాష్ట్ర సమితి’గా మార్చుకునే సమయం వచ్చిందన్నారు. ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడిన వారే సంస్కృతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...