వార్తలకు తిరిగి వెళ్లండి
భారాస అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్

గత భారాస ప్రభుత్వం పదేళ్లలో రూ.7.30 లక్షల కోట్ల అప్పులు చేసిందని, తాము ఇప్పటివరకు రూ.1.80 లక్షల కోట్లు చెల్లించామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేటీఆర్, హరీశ్‌రావులకు ఆయన సవాల్ విసిరారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన వేల కోట్ల అప్పులను కూడా వారే కట్టాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...