Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 02, 2026 6:16 AM హైదరాబాద్General
రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు - Udayam
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో ఆయనకు బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి గతే పడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ దివాలా తీసిందంటూ రేవంత్ విషం చిమ్ముతున్నారని, కేసీఆర్‌తో చర్చల ద్వారా తన స్థాయిని పెంచుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Comments

G
Loading comments...