వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నుల ఎగవేతలు, మోసాలను అరికట్టి ఆదాయాన్ని పెంచేందుకు ‘ఛేజింగ్ సెల్’ పేరిట ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
బడ్జెట్ లక్ష్యాల సాధనకు కచ్చితమైన కార్యాచరణ అవసరమన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ శాఖల్లో లీకేజీలను అరికట్టి, పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...

