Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డిలో భయం: రామచందర్‌రావు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 02, 2026 6:27 AM హైదరాబాద్General
సీఎం రేవంత్‌రెడ్డిలో భయం: రామచందర్‌రావు - Udayam
బిజెపి జాతీయ నేత నితిన్ నబీన్‌కు వస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం, అసహనం మొదలయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై తాము చర్చకు సిద్ధమని, ప్రభుత్వ సర్వేలనే సీఎం నమ్మకపోవడం సరికాదన్నారు. ప్రస్తుతం బీజేపీలోకి చేరికలు పెరిగాయని రామచందర్‌రావు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...