Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్టీతో పన్నుల విధానంలో పారదర్శకత: సీజే

భవ్య శ్రీ Jul 02, 2026 1:22 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
జీఎస్టీతో పన్నుల విధానంలో పారదర్శకత: సీజే - Udayam Digital
జీఎస్టీ విధానం పన్నుల వసూళ్లను పారదర్శకంగా, సమర్థంగా మార్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 9వ జీఎస్టీ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిజాయతీగా పన్నులు చెల్లించాలని పిలుపునిచ్చారు. 2017 నుండి జీఎస్టీ వసూళ్లు రెండింతలయ్యాయని, పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.65 కోట్లకు పెరిగిందని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...