వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో పెదపాలెం పెదకొండూరు గొడవర్రు మధ్య నూతనంగా నిర్మించిన బీటీ రహదారి పనులు పూర్తయ్యాయి. నాబార్డ్ నిధులు రూ.2.88 కోట్లతో సుమారు 5 కిలోమీటర్లకు పైగా పొడవునా ఈ రోడ్డును రూపుదిద్దారు.
త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ రహదారి వల్ల స్థానిక రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తప్ప నున్నాయి.సమస్య తీరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

