Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నీళ్లతో మంత్రి నాగేంద్ర రాజీనామా.. రెండోసారి

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:41 PM జాతీయంGeneral
కన్నీళ్లతో మంత్రి నాగేంద్ర రాజీనామా.. రెండోసారి - Udayam
కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. వాల్మీకి కార్పొరేషన్‌లో రూ.89 కోట్ల అవకతవకల ఆరోపణలపై బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే వివాదంతో నాగేంద్ర 2024 జూన్‌లోనూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల తిరిగి మంత్రివర్గంలో చేరిన ఆయనపై ఆరోపణలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 1 నుంచి బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది.

Comments

G
Loading comments...