Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

Follow Udayam on Google
జయ Aug 18, 2026 10:13 AM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం పర్యటించనున్నారు. కాగజ్‌నగర్‌లో ఓటరు జాబితా సవరణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. వాంకిడిలో రూ.8.50 కోట్ల హెచ్‌ఎల్‌బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. కలెక్టరేట్‌లో కుట్టు మిషన్లు, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రొసీడింగ్‌లు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...