Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ యాత్రపై మంత్రి విమర్శ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 7:50 PM అమరావతిGeneral
జగన్‌ యాత్రపై మంత్రి విమర్శ - Udayam
శ్రీకాకుళంలో మహిళా ఎస్సైతో వైకాపా నేతలు వ్యవహరించిన తీరును మంత్రి కొలుసు పార్థసారథి ఖండించారు. జగన్‌ పర్యటనలో భద్రతా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం 120 కిలోమీటర్ల ప్రయాణానికి ఆరు గంటలు అవసరమా అని జగన్‌ను ప్రశ్నించారు.

Comments

G
Loading comments...