Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయాలపై మంత్రికామెంట్స్

Follow Udayam on Google
Shruthi Sep 29, 2026 7:43 AM అమరావతిGeneral
సచివాలయాలపై మంత్రికామెంట్స్ - Udayam
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో లక్షకు పైగా ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేసి సేవలు అందించిన వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేయడం తగదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...