Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనం కోసం కార్మికుల పోరాటం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 5:44 PM కాకినాడGeneral
కనీస వేతనం కోసం కార్మికుల పోరాటం - Udayam
కాకినాడలో కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు చెల్లించాలని, రైతు పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, నష్టపరిహారం ఇవ్వాలని, ఉపాధి హామీని 200 రోజులకు పెంచాలని, స్కీం వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...