Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ వయసు 21 ఏళ్లు చేయాలి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 9:03 PM హైదరాబాద్General
పోటీ వయసు 21 ఏళ్లు చేయాలి - Udayam
చట్టసభలకు పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. యువతకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...