Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మినీ స్టేడియం నిర్మాణానికి కృషి - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 8:19 PM విజయనగరంGeneral
మినీ స్టేడియం నిర్మాణానికి కృషి - MLA - Udayam
రాజాం నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని MLA కొండ్రు మురళీమోహన్ తెలిపారు. ఆదివారం స్దానిక ఉంగరాడ మెట్ట వద్ద పాలవలస రమణమూర్తి ఆధ్వర్యంలో గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న మండలస్థాయి వాలీబాల్‌ పోటీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో క్రీడా అభివృద్దికి కృషి చేస్తానన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...