Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మినీ గురుకుల ఉపాధ్యాయులకు ఆటల పోటీలు

Follow Udayam on Google
I siva prasad Sep 05, 2026 6:16 PM నెల్లూరుGeneral
మినీ గురుకుల ఉపాధ్యాయులకు ఆటల పోటీలు - Udayam
గూడూరు పట్టణంలోని గాంధీ నగర్ లో ఏర్పాటు ఉన్న మినీ గురుకులంలో శనివారం ఉపాధ్యాయులకు ఆటలు పోటీలు నిర్వహించారు. శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆటల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఆటవిడుపుగా ఉపాధ్యాయులకు నిర్వహించడం అలాగే రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం సంతోషకరమన్నారు.

Comments

G
Loading comments...