వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని మినీ ట్యాంక్‌బండ్‌ను మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేందర్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతులను పరిశీలించారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రతకు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

