Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

Follow Udayam on Google
రూప దేవి Aug 05, 2026 1:46 PM కోనసీమGeneral
అమలాపురంలో ఈనెల 7న మినీ జాబ్ మేళా - Udayam
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అమలాపురం కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈనెల 7న మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారు నేరుగా వికాస కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా మేనేజర్ గోళ్ల రమేశ్ తెలిపారు.

Comments

G
Loading comments...