Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్మా యూనియన్‌ రద్దు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 26, 2026 9:04 PM జాతీయంGeneral
మిల్మా యూనియన్‌ రద్దు - Udayam
ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేశారు. శబరిమల ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి దారి మళ్లింపు, కాంట్రాక్టుల కేటాయింపులో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర నుంచి పాలు రవాణా కోసం టెండర్లు లేకుండానే అధిక ధరకు మిల్క్ ట్యాంకర్ కాంట్రాక్టు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై విచారణ అనంతరం పాలకమండలిని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...