వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండల కేంద్రంలోని ఉప తహశీల్దార్ ముగ్నికి రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ధాన్యం నాణ్యత, తేమ శాతం ఆధారంగా సీఎంఆర్ లెక్కలు నిర్ణయించాలని కోరారు.
మిల్లింగ్‌లో సహజంగా ఏర్పడే నష్టాలను పరిగణనలోకి తీసుకుని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జరిమానాలు, రికవరీలపై న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

