వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.కోటి ఇస్తామని నమ్మించి వ్యాపారి నుంచి రూ.13 లక్షలు కాజేసిన నిందితుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీసులు అరెస్టు చేశారు.
నల్లటి కాగితాలను అసలు నోట్లుగా మారుస్తానని నమ్మించి మోసానికి పాల్పడినట్లు డీఎస్పీ సతీష్‌కుమార్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
Comments
Loading comments...
