Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిల్లులో రూ.4 కోట్ల అక్రమాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 9:45 PM వరంగల్General
మిల్లులో రూ.4 కోట్ల అక్రమాలు - Udayam
చిట్యాల మండలం గిద్దెముత్తారంలోని వైష్ణవి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించగా భారీ ధాన్యం వ్యత్యాసం బయటపడింది. ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ధాన్యం, పాత బకాయిలతో కలిపి రూ.4.38 కోట్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మిల్లు యజమానిపై ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...