Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై ట్రంప్ సంచలన వార్నింగ్

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:48 PM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై ట్రంప్ సంచలన వార్నింగ్ - Udayam
ఐరాస వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. షరతులకు ఒప్పుకోకపోతే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఇరాన్ దౌర్జన్యాలు ఇక సాగవని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఆధిపత్య ధోరణులకు చరమగీతం పలికాం అని ఆయన తేల్చిచెప్పడంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది.

Comments

G
Loading comments...