Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ రాప్తాడు పర్యటనపై ప్రకాష్‌రెడ్డి విమర్శలు

Follow Udayam on Google
Udayam Desk Sep 23, 2026 12:33 AM అనంతపురంGeneral
రాప్తాడుకు వచ్చి వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌.. కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. రైతులకు ఊరటనిచ్చే ప్రకటన చేస్తారని ఆశించామని.. కానీ ఆ ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. రైతులకు నీరు అందించలేని ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...