వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్ళ పరిధిలోని NSP కెనాల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై పారపెట్ గోడలు, సైడ్ రైలింగ్స్ దెబ్బతినడంతో రాత్రివేళలు, వర్షాకాలంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
సరైన లైటింగ్, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించి రక్షణ రేలింగ్స్, హెచ్చరిక బోర్డులు, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు
Comments
Loading comments...

