వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్ల వసూళ్ల కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను అదనపు నిందితురాలిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. సహనిందితురాలు పింకీ ఇరానీ వాంగ్మూలం ఆధారంగానే పిటిషన్ ఉందని, అందులో లబ్ధిదారుల పాత్ర స్పష్టంగా లేదని కోర్టు పేర్కొంది.
సుకేశ్ చంద్రశేఖర్ సన్నిహితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాస్ కక్కట్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది.
Comments
Loading comments...

