వార్తలకు తిరిగి వెళ్లండి
కృత్రిమ మేధస్సు (AI)ని ఇకపై ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా పిలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. AIని నియంత్రించేందుకు గ్లోబలిస్ట్ పథకాలను అమెరికా అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు.
AI అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

