వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాదనీరాజనం వేదికపై హీరోయిన్ డింపుల్ హయాతి అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
శ్రీవారి సముఖంలో తొలిసారిగా ఆమె చేసిన ఈ భక్తిపూర్వక శాస్త్రీయ నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకోవడంతో వీడియో వైరల్ అయింది.
Comments
Loading comments...

