వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి ఆలయం వద్ద కారు ఢీకొని ఈశ్వరమ్మ అనే యాచకురాలు మృతి చెందింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
సంప్రోక్షణ అనంతరం తిరిగి భక్తులకు దర్శనాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

